ఓంకార పంజర సుఖీం ఉపనిశ దుద్యాయన కేళి కలకంటీం ఆగమిపిన మయూరీం ఆర్యాం అంతర్విభాయేత్ గౌరీమ్
అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ -2
సుభాగాత్రి గిరిరాజ పుత్రి అభినేత్రి శర్వార్ధ గాత్రి
సుభాగాత్రి గిరిరాజ పుత్రి అభినేత్రి శర్వార్ధ గాత్రి
సర్వార్ధ సంధాత్రి జగదేక జనఇత్రి చంద్ర ప్రభాదవల కీర్తి
సర్వార్ధ సంధాత్రి జగదేక జనఇత్రి చంద్ర ప్రభాదవల కీర్తి
చతుర్బాహు సంరక్షిత శిక్షిత చతుర్ద శాంతర భువన పాలిని
కుంకుమ రాగ శోబిని కుసుమ బాన సంశోబిని
మౌన సుహాసిని గాన వినోదిని భగవతి పార్వతి దేవి
అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ
శ్రీహరి ప్రనయామ్బురాసి శ్రీ పాద విచలిత క్షీరామ్బురాసి
శ్రీహరి ప్రనయామ్బురాసి శ్రీ పాద విచలిత క్షీరామ్బురాసి
శ్రీ పీట సంవర్ధిని డోల సురమర్ధిని
శ్రీ పీట సంవర్ధిని డోల సురమర్ధిని
ధన లక్ష్మి దాన్య లక్ష్మి ధైర్య లక్ష్మి విజయ లక్ష్మి
ధన లక్ష్మి దాన్య లక్ష్మి ధైర్య లక్ష్మి విజయ లక్ష్మి
అది లక్ష్మి విద్య లక్ష్మి గజ లక్ష్మి సంతన లక్ష్మి
సకల భోగ సౌభాగ్య లక్ష్మి శ్రీ మహాలక్ష్మి దేవి
అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ
ఇందువదనే కుందరదనే వీణా పుస్తక ధారినే
ఇందువదనే కుందరదనే వీణా పుస్తక ధారినే
సుఖ సౌన్నతాధీ వ్యాస వాల్మీకి ముని జన పూజిత సుభ చరణే
సుఖ సౌన్నతాధీ వ్యాస వాల్మీకి ముని జన పూజిత సుభ చరణే
సరస సాహిత్య స్వరస సంగీత స్తనయుగాలే
సరస సాహిత్య స్వరస సంగీత స్తనయుగాలే
వరదే అక్షర రుపినే శారదే దేవి
అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ
వింధ్యాటవి వాసినే త్యోర్నే సంధ్య సముద్భాసినే
సింహాసన స్థాఇనే దుష్ట హర రంహక్రియా శాలినే
విష్ణు ప్రియే సర్వ లోక ప్రియే సర్వ నామ ప్రియే ధర్మ సమర ప్రియే
హే బ్రహ్మ చారినే దుష్ కర్మ వారినే హే విలంబిత కేస పాసినే
మహిష మర్ధన షీల మహిత గర్జన లోల భయత నర్తన కేలికే కాళికే
దుర్గ మాదమ దుర్గ పాలినే దుర్గే దేవి